VIDEO: జిల్లా ఏర్పాటుతో ఎమ్మెల్యేకు పాలాభిషేకం
అన్నమయ్య: మదనపల్లెను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో శుక్రవారం జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.