వర్షంతో కొట్టుకపోయిన ధాన్యం
SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాటు రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి, రాచర్ల తిమ్మాపూర్, రాచర్ల గుండారం తదితర గ్రామాల్లో ఆదివారం వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. నష్టపోయిన బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.