ఇరాన్‌పై దాడులు మరంత పెంచుతాం: ట్రంప్

ఇరాన్‌పై దాడులు మరంత పెంచుతాం: ట్రంప్

అమెరికాతో చర్చలు జరపబోమన్న ఇరాన్ ప్రకటనపై ట్రంప్ స్పందించారు. ఇరాన్‌పై దాడులు మరంత పెంచుతామని ప్రకటించారు. మరోవైపు యుద్ధం ఇక్కడితో ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. తదుపరి దశలో ఇరాన్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇస్తామని వెల్లడించారు. శనివారం 300 లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపారు.