VIDEO: రావులపాలెంలో వైసీపీలోకి భారీ చేరికలు
కోనసీమ: రావులపాలెం సోమసుందర్ రెడ్డి నగర్‌లో టీడీపీకి చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు. కూటమి ప్రభుత్వ పాలనపై అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి కండువా కప్పి వారిని ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ పాల్గొన్నారు.