రేపు ఛలో సమాచార భవన్ కార్యక్రమం

రేపు ఛలో సమాచార భవన్ కార్యక్రమం

RR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాలేదని TWJF RR జిల్లా వ్యవస్థాపకులు సత్యనారాయణ అన్నారు. SDNRలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై రేపు సమాచార భవన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొనాలన్నారు.