రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

GNTR: పండగ రోజున గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ఇద్దరూ ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.