కాసేపట్లో పులివెందులలో జగన్ పర్యటన

కాసేపట్లో పులివెందులలో జగన్ పర్యటన

AP: కడప జిల్లాలోని పులివెందులకు కాసేపట్లో మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటలకు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.