తహసీల్దార్ కార్యాలయంలో ‘ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు'
VKB: తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో ‘ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. 40 ఏళ్లు దాటిన ఓటర్ల వివరాలను ఎన్నికల విభాగం అధికారి శ్రీకాంత్, బీఎల్ఓలతో మ్యాపింగ్ చేయించారు. సవరించిన ఓటరు జాబితాలను తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు.