VIDEO: త్రిపురాంతకంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

VIDEO: త్రిపురాంతకంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

ప్రకాశం: త్రిపురాంతకం మండల లోని మేడపిలో షేక్ రజాక్ అనే వ్యక్తి ఇంట్లో బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఇంట్లో ఉన్న ప్రీజ్, బట్టలు, నిత్యవసర సరుకులతో పాటు రూ.1.50 లక్షల నగదు కాలి బూడిదయ్యాయని బాధితులు రజాక్ తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు.