SMAT.. తమిళనాడు కెప్టెన్‌గా వరుణ్ చక్రవర్తి

SMAT.. తమిళనాడు కెప్టెన్‌గా వరుణ్ చక్రవర్తి

సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ-2025 కోసం తమిళనాడు కెప్టెన్‌గా వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యాడు. ఈ నెల 26 నుంచి జరిగే ఈ డొమెస్టిట్ T20 టోర్నీలో అతని డిప్యూటీగా నారాయణ్ జగదీషన్‌కి అవకాశం దక్కింది. 16 మంది ప్లేయర్లతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన ఈ జట్టులో సాయి కిషోర్, నటరాజన్ కూడా ఉన్నారు.