విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ అనకాపల్లిలో నూతన వ్యాయామ శాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రామకృష్ణ
➢ పెందుర్తిలో సత్య సాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
➢ అనంతగిరి మండలం పడవ బోల్తా.. ముగ్గురు యువకులు మృతి
➢ విశాఖ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి