ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ స్వయం ఉపాధితో యువత రాణించాలి: MLA పాయల్ శంకర్
★ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ రాజేశ్వర్
★ బౌద్ధ ధమ్మ పరిషత్ పోస్టర్ ఆవిష్కరించిన MLA అనిల్ జాదవ్
★ మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కలెక్టర్ రాజర్షిషా