పంచాయతీ ఫైట్.. అత్తపై కోడలు విజయం

పంచాయతీ ఫైట్.. అత్తపై కోడలు విజయం

PDPL: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘన శ్యాందాస్ నగర్ లో జరిగిన ఎన్నికల్లో అత్తపై కోడలు విజయం సాధించింది. అత్త సూర నర్సమ్మపై కోడలు రమాదేవి గెలుపొందింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఓటు వేసిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.