'రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

NTR: నందిగామ మండలం అడవిరావులపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. ప్రెసిడెంట్ గర్మిడి సురేష్ ఎన్నికైన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల పాల్గొని అయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.