VIDEO: ప్రసాదంలో ఈగ.. బ్రహ్మోత్సవాల తొలి రోజే వివాదం

VIDEO: ప్రసాదంలో ఈగ.. బ్రహ్మోత్సవాల తొలి రోజే వివాదం

KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల తొలి రోజే భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. స్వామివారి దర్శనానంతరం ప్రసాదం తీసుకున్న జమ్మికుంటకు చెందిన శ్రీనివాస్‌కు లడ్డూలో చనిపోయిన ఈగ కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసాదాల తయారీలో పరిశుభ్రత పాటించాలని, నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.