VIDEO: నలుగురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్

MLG: వాజేడులోని మూల మలుపు వద్ద నిన్న పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి డిటోనేటర్లు, కార్డేక్స్ వైర్, టిఫిన్ బాక్స్, బ్యటరీస్, మెడిసిన్, బైక్, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కి తరలించారు. మావోయిస్టు పార్టీకి సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని ఏఎస్పీ అన్నారు.