'టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించండి'

'టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించండి'

TPT: తిరుపతిలో జరిగిన "సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హ్యాకింగ్" వర్క్ షాప్ తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు నేటి యువత సాంకేతికంగా ముందంజలో ఉండాలని తెలిపారు. కేవలం ఉపయోగించడమే కాకుండా, సురక్షితంగా ఆ టెక్నాలజీని వినియోగించే నేర్పు అవసరమని స్పష్టం చేశారు. ఈ తరహా వర్క్ షాప్ విద్యార్థులకు నూతన దిశను అందిస్తాయని పేర్కొన్నారు.