కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మాంత్రిలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా టీడీపీ అధ్యక్షురాలు కృష్ణమ్మ
➢ కలపరి కొండల్లో చిరుత కలకలం.. భయాంధోళనలో ప్రజలు..!
➢ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన బాలికల HPV వ్యాక్సిన్ కార్యక్రమం
➢ పెద్దకడబూరులో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒకరికి జైలు..!