జిల్లాలో మాంసం ధరలు

జిల్లాలో మాంసం ధరలు

ఏలూరు: నూజివీడు పట్టణ పరిధిలోని మాంసం దుకాణాల వద్ద ఆదివారం మాంసప్రియలు కొనుగోళ్లు చేయడం కనిపించింది. మటన్ ధరలు కొద్దిగా తగ్గాయి. కిలో 800 ఉండే మటన్ ధర, 750 రూపాయలుగా విక్రయిస్తున్నారు. చికెన్ కిలో రూ.200 , చేపలు రూ.180 నుంచి రూ.200లకు విక్రయిస్తున్నారు. ఏలూరులో మటన్ కిలో 900, చికెన్ 220 రూపాయలకు విక్రయిస్తున్నారు.