VIDEO: కుక్క కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షన

VIDEO: కుక్క కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షన

NTR: విజయవాడ రామలింగేశ్వర నగర్‌లో శుక్రవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఓ కుక్క విషయంలో వివాదం చెలరేగింది. ఇది ఘర్షణకు దారితీయగా, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొట్టుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై ఇరు వర్గాలు పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు.