హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ జూబ్లీహిల్స్ ఎన్నికల ఉల్లంఘనలో 27 కేసులు నమోదు
☞ నేటితో ప్రశాంతంగా ముగిసిన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం
☞ జూబ్లీహిల్స్‌లో BRS పార్టీకి BJP సపోర్ట్ చేస్తుంది: టీపీసీసీ చీఫ్
☞ నా కొడుకు ఎప్పుడు మృతిచేందాడో నాకు తెలియదు: మాగంటి గోపినాథ్ తల్లి