ఆలయం ఆదాయం రూ.1,17,548లు: ఈవో నరసింహ

ఆలయం ఆదాయం రూ.1,17,548లు: ఈవో నరసింహ

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి వారి ఆదాయం రూ.1,17,548లు వచ్చినట్లు ఈవో నరసింహ బాబు సోమవారం తెలిపారు. అందులో దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ.48,750లు, ప్రసాదం విక్రయం ద్వారా రూ.29,730లు ఆదాయం లభించిందన్నారు. అదేవిధంగా అన్నదానానికి విరాళాల ద్వారా రూ.36,248లు, స్వామివారి శ్రీపాద కానుకల ద్వారా రూ.3000లు ఆదాయం వచ్చిందని తెలిపారు.