ఇరాన్ అణుబాంబుపై ఐఏఈఏ అధినేత కీలక వ్యాఖ్యలు

ఇరాన్ అణుబాంబుపై ఐఏఈఏ అధినేత కీలక వ్యాఖ్యలు

ఐఏఈఏ అధినేత రాఫెల్ గ్రోసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దగ్గర ప్రస్తుతం అణుబాంబు సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందనడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. కానీ ఇరాన్ దగ్గర యురేనియం నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు.