VIDEO: జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల గృహనిర్బంధం

VIDEO: జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల గృహనిర్బంధం

ELR: జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేత జెట్టి గురునాధరావు, కంభం విజయరాజులను మంగళవారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అన్నదాత పోరు కార్యక్రమానికి సిద్దమవుతుండగా పోలీసులు గురునాథరావు కార్యాలయం వద్దకు పోలీసులు చేరుకుని నిర్భంధించారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎలాంటి నిరసన ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.