సూపర్‌వైజర్లతో DMHO సమీక్ష

సూపర్‌వైజర్లతో DMHO సమీక్ష

కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో DMHO డాక్టర్ పీ.యుగంధర్ సూపర్‌వైజర్లతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ.. సూపర్‌వైజర్లు తమ పరిధిలో FRS (Field Reporting System)ను తప్పనిసరిగా అమలు చేసి, సమర్పించే నివేదికలు(రిపోర్టులు) ఖచ్చితమైనవిగా ఉండాలని ఆదేశించారు.