ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ న్యాయస్థానాలు ప్రభుత్వం వైపే నిలుస్తాయి: MLC అద్దంకి దయాకర్
✦ ప్రజావాణి కార్యక్రమంలో కులం, మతం పేరుతో ఎవరినీ అవమానించలేదు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
✦ నల్గొండకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సాహితీవేత్త చిన వెంకట్ రెడ్డి మృతి
✦ సూర్యాపేట పట్టణంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
✦ పంతంగి టోల్ గేట్ వద్ద మద్యం మత్తులో కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన యువకుడు