VIDEO: 'మాదకద్రవ్యాలు అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలి'
SKLM: టెక్కలి డివిజన్ శక్తి టీంకు చెందిన HCలు ఎం.గిరిధర్, కే.గణేష్‌లు మాదకద్రవ్యాలు అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. జలుమూరు మండలం చల్లవానిపేట జంక్షన్ వద్ద ఉన్న శ్రీరామ అభ్యుదయ ఏపీఆర్జేసీ& పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్‌లో శుక్రవారం శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అపరిచితవ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.