మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంఈవో

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంఈవో

SKLM: జలుమూరు మండలం రాణపంచాయతీ గొలియపుట్టి గ్రామ పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని గురువారం మండల విద్యాశాఖ అధికారి బమ్మిడి మాధవరావు పరిశీలించారు. ప్రభుత్వం ఇస్తున్న మెనూ ప్రకారం భోజనం ఏర్పాటు చేస్తున్నారా లేదా అని పిల్లలని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు హెచ్ఎం బి భారతి, సిబ్బంది పాల్గొన్నారు.