VIDEO: 'అదనంగా 20 బెడ్‌లు ఏర్పాటు చేయాలి'
ASF: జిల్లాలోని డయాలసిస్ కేంద్రంలో 5 బెడ్లు మాత్రమే ఉండడంతో వ్యాధిగ్రస్తులు సూదూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ డయాలసిస్ కేంద్రాల్లో వైద్యం చేయించుకుంటున్నారని NHRC జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ ఆదివారం అన్నారు. ప్రైవేట్ కేంద్రాలలో వైద్యం చేయించే ఆర్ధిక స్థోమత లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి కేంద్రానికి అదనంగా 20 బెడ్‌లు కేటాయించాలన్నారు.