ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్

NLG: పట్టణంలో కల్తీ ఆహార అమ్మకాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్.శివశంకర్ రెడ్డి గురువారం NLG పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీలు, మాంసాహార దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు.