ధాన్యం కొనుగోలుపై సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే
ELR: రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డీవో అంబరీష్, PACS ఛైర్మన్‌లు పాల్గొన్నారు.