'రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు'

'రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు'

KMM: ముదిగొండ మండల పరిధిలోని గోకినేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగి ఇద్దరు మృతిచెందారు. కాగా రహదారిపై ప్రమాదం సంభవించిన ప్రదేశాన్ని మంగళవారం నేషనల్ హైవే అధికారులతో కలిసి CI మురళి పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విధానాన్ని నేషనల్ హైవే అధికారులకు వివరించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.