VIDEO: బస్సులో సీటు కోసం మహిళల మధ్య ఘర్షణ

VIDEO: బస్సులో సీటు కోసం మహిళల మధ్య ఘర్షణ

BDK: మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య గురువారం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రయాణ సమయంలో ఒకరు బుక్ చేసిన సీటును మరొకరు ఆక్రమించడంతో ఘర్షణ నెలకొంది. ఘటన ప్రయాణికుల ముందే జరిగింది. ఈ సంఘటనతో ప్రయాణికులు కొంతసేపు ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీనిపై ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.