ఎల్లారెడ్డిలో శాంతి ర్యాలీ నిర్వహించిన ముస్లిం మైనారిటీలు

ఎల్లారెడ్డిలో శాంతి ర్యాలీ నిర్వహించిన ముస్లిం మైనారిటీలు

KMR: పహల్గామ్‌లో  భారతీయులపై దాడిని నిరసిస్తూ అడ్లూర్ ఎల్లారెడ్డి ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో అమర వీరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శుక్రవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిని ఖండించారు. ఉగ్రవాదులు చేసిన దాడి సరి అయింది కాదని, ఈ దాడిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ముస్లిం మైనారిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.