VIDEO: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
W.G: తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.