మెదక్ చర్చిలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ప్రార్ధనలు
MDK: జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, సభ్యులు మెదక్ చర్చిని సందర్శించారు. మెదక్ చర్చిని సందర్శించిన కమిషన్ ఛైర్మన్, సభ్యులకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ ఛైర్మన్, సభ్యులతో పాటు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.