కులమత భేదాలు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం: MLA
MHBD: పట్టణ కేంద్రంలోని యాదవ నగర్ షారోన్ చర్చిలో మంగళవారం MDPLF ఫౌండర్ తిమోతి మల్లెపాక ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా MLA డా. భూక్య మురళి నాయక్ హాజరై పాస్టర్‌తో కలిసి కేక్ కట్ చేశారు. MLA మాట్లాడుతూ.. కులమత భేదాలకు అతీతంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ఫాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.