కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా శ్రీపద రావు జయంతి

కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా శ్రీపద రావు జయంతి

KNR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతిని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ చిత్రా మిశ్రా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పలువురు అధికారులు ఉన్నారు.