VIDEO: డిప్యూటీ సీఎం రాక డాగ్ స్క్వాడ్ తనిఖీలు

VIDEO: డిప్యూటీ సీఎం రాక డాగ్ స్క్వాడ్ తనిఖీలు

ELR: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకొని అక్కడనుంచి రోడ్డు మార్గం ద్వారా ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాధపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకొనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణించే రోడ్డు మార్గాలలో డాగ్ స్క్వాడ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.