అంగన్వాడి కేంద్రంలో ఘనంగా విద్యాదినోత్సవం

అంగన్వాడి కేంద్రంలో ఘనంగా విద్యాదినోత్సవం

NZB: కమ్మర్‌పల్లిలోని ఉప్లూర్ గ్రామంలో 245 అంగన్వాడి కేంద్రంలో నేడు పూర్వ బాల్యదశ సంరక్షణ, విద్యాదినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి కేంద్రానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, చిన్నారుల ప్రతిభను గురించి వివరించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ సరిత మాట్లాడుతూ.. అభివృద్ధి క్షేత్రాలతో గరిష్ట ఫలితాలను సాధించడమే పూర్వ బాల్య దశ సంరక్షణ లక్ష్యం అన్నారు.