సుజయ్ ఘోష్ కాపీరైట్ కేసు క్లోజ్

సుజయ్ ఘోష్ కాపీరైట్ కేసు క్లోజ్

'కహానీ 2' సినిమాకు సంబంధించి నమోదైన కాపీరైట్ ఉల్లంఘన కేసులో దర్శకుడు సుజయ్ ఘోష్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన న్యాయపరమైన ప్రొసీడింగ్స్‌ను అత్యున్నత న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది. దీంతో గత కొంతకాలంగా వేధిస్తున్న ఈ న్యాయపరమైన చిక్కుల నుంచి సుజయ్ ఘోష్ పూర్తి విముక్తి పొందారు.