జాతీయస్థాయిలో ప్రదర్శన అభినందనీయం
SRD: జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో అద్భుత ప్రతిభ చూపడం అభినందనీయమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గోపాల్ లో జరిగిన జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చూపిన ఇస్నాపూర్ జిల్లా పరిషత్ విద్యార్థులను మంగళవారం సన్మానించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శన రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.