వేమూరులో రోడ్లపై అధికారులతో సమీక్ష

BPT: వేమూరు నియోజకవర్గంలోని రోడ్ల పనులపై ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్ & బి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే, టెండర్ దశలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి కొత్త పనులను ప్రారంభించాలని సూచించారు.