రెండు ఓట్లతో విజయం..!

రెండు ఓట్లతో విజయం..!

MDK: నిజాంపేట మండలం నందిగామలో బీజేపీ మద్దతుదారు ఆకుల స్వప్న 2 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. గ్రామంలో వారి మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుపోతామని పేర్కొన్నారు.