గ్రూప్ 2 పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

గ్రూప్ 2 పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

ATP: నగరంలో ఆదివారం 14 కేంద్రాల్లో గ్రూప్ 2 పరీక్ష జరుగుతుంది. అలమూరు రోడ్డులోని కళాశాల పరీక్ష కేంద్రంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. అభ్యర్థులకు ఏర్పాటు చేసిన వసతులు అరా తీశారు. ఆయన మాట్లాడుతూ... అన్ని కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.