అదుపుతప్పి ఆటో బోల్తా..

BDK: ప్రమాదుశాత్తు అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలో చోటుచేసుకుంది. భద్రాచలం క్రాస్ రోడ్ నుంచి సారపాక వైపు వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడిపోయినట్లు తెలుస్తోంది. ఆటోలో ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలు కాగా, స్థానికులు చూసి హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు.