బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా సుమిత్ర నామినేషన్

బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా సుమిత్ర నామినేషన్

BDK: మణుగూరు మండలం కూనవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఏనిక సుమిత్ర భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ OBC మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగి చందర్ రావు, OBC మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మీసాల దుర్గారావు, మండల బీజేపీ అధ్యక్షుడు పట్టా బిక్షపతి పాల్గొన్నారు.