మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక మహిళా నేత సునీతక్క లొంగిపోయింది. ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట కొంతమంది మావోయిస్టులతో కలిసి సరెండర్ అయింది. కాగా, సునీత 2022లో మావోయిస్టు పార్టీలో చేరి ఆరు నెలల పాటు శిక్షణ పొందారు. అనంతరం పార్టీలో కీలక నేత ఎదిగి అనేక దాడుల్లో పాత్ర పోషించారు. దీంతో ఆమె లొంగిబాటు కీలక విజయంగా అధికారులు అభివర్ణించారు.