VIDEO: గుండెపోటుతో డాక్టర్ మృతి

VIDEO: గుండెపోటుతో డాక్టర్ మృతి

NRML: జిల్లాకు చెందిన ప్రభుత్వ వైద్యులు డా. సురేందర్ బుధవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. తన ప్రైవేట్ ఆసుపత్రిలో మరో డాక్టర్ సహాయంతో ఓ పేషెంట్‌కు ఆపరేషన్ చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయన OT నుంచి బయటకు వచ్చారు. సిబ్బంది తెచ్చిన నీళ్లు తాగుతున్న సమయంలోనే ఆయన గుండెపోటుకు గురై మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు.