విషపూరితంగా మారుతున్న గాలి....!

విషపూరితంగా మారుతున్న గాలి....!

MDCL: బొల్లారం, బాచుపల్లి, మియాపూర్, అమీన్‌పూర్ పారిశ్రామికవాడలోని ఆయిల్, కెమికల్ కంపెనీల కారణంగా ఈ ప్రాంతాల్లో గాలి విషపూరితంగా మారుతోందని ప్రజలు వాపోతున్నారు. వీటి నుంచి విడుదలవుతున్న వాయువులను పీల్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించడం లేదని, కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.